Friday, 28 September 2012

ఎప్పుడు చదువులో ముందుండే రాహుల్ సడెన్ గా డల్ అయిపోయాడు.

ఎప్పుడు చదువులో ముందుండే రాహుల్ సడెన్ గా డల్ అయిపోయాడు. దేని మిద శ్రద్ద పెట్టలేకపోతున్నాడు. అన్నం తినట్లేదు. నిద్ర పోవట్లేదు. ఇంట్లో వాళ్లతో సరిగా మాట్లాడట్లేదు.


కారణం అతనిష్టంగా పెంచుకున్న పిల్లి చనిపోవడం. ఇలాంటి పరిస్థితిలో రాహుల్ మళ్ళి మామూలు పరిస్థితులుల్లోకి రావాలంటే ఏం చెయ్యాలి.


4 comments:

  1. Inkoka pill ini teesukuraavaalio

    ReplyDelete
    Replies
    1. చనిపోయిన పిల్లిని వేరే పిల్లి రిప్లేస్ చెయ్యలేకపోయిందండి

      Delete
  2. కొన్ని రోజులు వేచి ఉండండి, అతనే చనిపోయిన పిల్లి ని మరచిపోతాడు.

    ReplyDelete
    Replies
    1. ఆ జ్ఞాపకాలలోంచి రాహుల్ బయటికి రావాలని కోరుకుంటున్నాం

      Delete