Friday 28 September 2012

ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది.

ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. 

సమస్యలతో బాధ పడితే పరిష్కారం వైపు మనసు ఆలోచించదు.

ఆశావాదంతో మన ప్రయత్నం మనం చెయ్యాలి.

మనం అనుకున్న వారితో పంచుకుంటే పరిష్కార మార్గాలు తెలుస్తాయి.

మరెందుకాలస్యం, సమస్య ఏదైనా చర్చిద్దాం. పరిష్కార మార్గాలు అన్వేషిద్దాం.

- మన మనిషి 

1 comment:

  1. అవునండి...ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది....సలహాలు తీస్కోవటంలో కూడా తప్పేం లేదు...nice post

    ReplyDelete