Wednesday 3 October 2012

Love people, not things; use things, not people.

మనుషులలో డబ్బు పట్ల వస్తువుల పట్ల విపరీతంగా వ్యామోహం పెరిగిపోతోంది వయసుతో సంబంధం లేకుండా.

ఇంగ్లీష్ లో ఒక QUOTATION ఉంది.

Love people, not things; use things, not people.
 
కానీ ప్రస్తుతం మనుషుల మనస్తత్వం దీనికి విచిత్రంగా ఉంది...
- మన మనిషి 

1 comment: